Special Coverage On TPCC President Revanth Reddy Rachabanda Program | Oneindia Telugu

2021-12-27 10

The Congress party has designed a program in Erravelli, the village of CM KCR Farm House, to address farmer issues. The Congress party has embarked on a program chaired by TPCC president Revanth Reddy.
#Revanthreddy
#Tpccpresident
#Erravelli
#Cmkcrfarmhouse
#Congressparty
#Rachabanda

రైతు సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ గ్రామమైన ఎర్రవెల్లిలో కార్యక్రమాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. టీపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ.